తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బండి రాయమల్లవ్వ కుటుంబానికి నిలువ నీడ లేకపోవడం వల్ల వారీ కుటుంబ పరిస్థితి చూసి ఎర్ర రాజు పౌండేషన్ తరపున 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింద.ఈ కార్యక్రమం లో ఎర్ర రాజు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర వినయ్, మేడదుల కుమార్, భాను, సాయి రజినీకాంత్ లు ఉన్నారు.
