తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన గంట సాయగౌడ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు తన తండ్రి 14 వ సంవత్సరీకం సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ ఎల్లారెడ్డి పేటలో గల డే కేర్ సెంటర్ లో వృద్దులకు సాయ గౌడ్ కుమారుడు కోడలు వెంకటేష్ గౌడ్,రేణుక లు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమం లో బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు వరదవెల్లి స్వామి గౌడ్,వరదవెళ్లి రచన్ గౌడ్ , ఎల్లారెడ్డి పేట తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడు నాగుల ప్రదీప్ గౌడ్,ఫోటోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు అజ్జూ,పాత్రికేయ బృందం ఒగ్గు మహేష్ యాదవ్,పంజా సంపత్ కుమార్ కట్టెల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
