మండల మాజీ కోపషన్ మెంబర్.హకీమ్.
తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రానికి చెందిన షేక్. అనిష్ గుండె నొప్పితో,మరణించాడు.ఆయన కుటుంబ సభ్యులకు మండల మాజీ కోపషన్ మెంబర్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆయన వెంట రసూల్ సలీం పాషా బాయ్ ఆమీన్ పోతంగల్ గ్రామ ప్రజలు మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
.