తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెరిశాల రాజేందర్ రావు ను చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గురువారం రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మండల అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ నాయకులు మిర్యాల కార్ చందు గంట దేవయ్య రాజు మహిళలు తదితరులు పాల్గొన్నారు
