తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట) ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందినటువంటి శెట్టిపల్లి కిష్టయ్య గారిని ఎల్లారెడ్డిపేట మండల కార్యదర్శిగా నియమించడం జరిగింది ఇట్టి నియమాక పత్రాన్ని మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి శెట్టిపల్లి కిష్టయ్య గారికి అందించడం జరిగింది ఇట్టి నియమాకాన్ని కిష్టయ్య హర్షిస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మరియు ఇట్టి నియమాకానికి సహకరించినటువంటి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారికి మరియు జిల్లా నాయకులు మరియు మండల నాయకులు గ్రామ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వంగల రాజు ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు బొమ్మడి స్వామి సుర రవి తదితరులు పాల్గొన్నారు
