ఉపాధి హామీ కూలీల దగ్గర ఎన్నికల ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మంగళవారం రోజు సమావేశమైన  టెస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య,వారి వెంట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి లక్ష్మణరావు మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందే సుభాష్ రాగం ఎల్లయ్య మహమ్మద్ జబ్బర్ శ్రీనివాస్ రెడ్డి దేవయ్య బుడ్డ మల్లయ్య నారాయణ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.*

.