జగద్గిరిగుట్ట లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో: పాల్గొన్న జ్యోత్స్నా శివారెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూన శ్రీశైలం గౌడ్ కొలను హనుమంత్ రెడ్డి నర్సారెడ్డి భూపతిరెడ్డి తో కలిసి జ్యోత్స్నా శివారెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు.

.