ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మే 5వ తేది నుండి  31 తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ& జిల్లా యువజన  & క్రీడల శాఖ సౌజన్యంతో ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్  ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో మే5వ తేదీ నుండి బాల,బాలికలకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు  నిర్వహించబడును‌.అందులో భాగంగా ఉదయం  వ్యవసాయ మార్కెట్ ప్రక్కన మైదానంలో, సాయంత్రం  ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో కబడ్డి, వాలీబాల్, క్రికెట్, అథ్లెటిక్స్ ఆటలలో ఉచిత శిక్షణ ఇవ్వబడును.కావున బాల ,బాలికలు అందరూ ఇట్టి ఉచిత శిక్షణ శిభిరాన్ని ఉపయోగించుకోగలరు.

సంప్రదించవలసిన నెంబర్లుM.రాజు9440445922:నర్రా శ్రీనివాస్9441170270 సానబాబు9440350422:

శివరామ్9885796519: శ్రీనివాస్ 9966374646:అరవింద్9505086878

.