తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలం నుంచి బీజేపిలో కి వలసల జోరు బీజేపి ఎంపి అభ్యర్థి బండిసంజయ్ సమక్షంలో బీజేపి లో చేరిన సోమారంపేట సర్పంచ్ కాసం శ్రీనివాస్ రెడ్డి, రామోజీపేట సర్పంచ్ మేఘలవ్వమోండయ్య ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొత్త.శ్రీనివాస్ రెడ్డి, మానకొండూరు అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని.స్వామి, మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు.శ్రావణ్, యువమోర్చా మండల అధ్యక్షుడు వజ్జ పెళ్లి.శ్రీకాంత్, ఇల్లంతకుంట మండలం మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చల్ల.నారాయణ, గూడెపుపల్లె మాజీ సర్పంచ్ గట్ల.మల్లారెడ్డి, చిక్కుడువాని పల్లె మాజీ సర్పంచ్ లాల.రాధారమేష్, బీజేపీ సీనియర్ నాయకులు అమ్ముల.అశోక్, దేశెట్టి.శ్రీనివాస్, దుద్దెడ. రాజు, నాగసముద్రాల.సంతోష్, చల్ల.రాజు, మ్యక.శీను తదితరులు పాల్గొన్నారు
