భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): జాతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజు బండ లింగంపల్లి కోరుట్ల పేట సింగారం గ్రామాలలో కార్యకర్తలు బండి సంజయ్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్దాల గ్యారెంటీ ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు బిఆర్ఎస్ పార్టీ కత ముగిసింది గ్రామాలలో ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వైపు ఉన్నారు ప్రజల నుండి అద్భుతంగా స్పందన వస్తుంది మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నారు  కావున బండి  సంజయ్ కుమార్ గారికి మీ మద్దతు తెలిపి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రాజి రెడ్డి గారు మద్దుల బుగ్గారెడ్డి కమ్మరి ఆంజనేయులు బాల గౌడ్ కిరణ్ నాయక్ చందుపట్ల లక్ష్మారెడ్డి గణేష్ శ్రీశైలం బంధారపు లక్ష్మారెడ్డి నేఉరి దేవేందర్ రెడ్డి సంజీవరెడ్డి కృష్ణ హరి బొమ్మడి స్వామి వంగల రాజు సత్యం రెడ్డి బాపురెడ్డి బోడావత్ రవి ధరావత్ రవి సాగర్ శ్రీకాంత్ ప్రకాష్ వేణు దయాకర్ హరికృష్ణ శ్రీనివాస్ రెడ్డి తదితరులు మండల నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు వీధేమోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు

.