కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆనంద్  ఎంపికయ్యారు. ఆయనకు మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ పూలమాలవేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా మైనార్టీ కార్యదర్శి వహీద్ హుస్సేన్ యయ్యా ఖాన్ ,హైమద్, నజీర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.