హనుమాన్ శోభయాత్ర లో ఎమ్మెల్యే వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర లో ఎమ్మెల్యే వివేకానంద  కార్పొరేటర్ కొలుకుల జగన్  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రుద్రా అశోక్, యువ నాయకులు జైహింద్, సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ చైర్మన్ వేణు యాదవ్, తదితరులు పాల్గొన్నారు

.