ఘనంగా శ్రీరాముని కళ్యాణోత్సవం

తెలంగాణ ప్రభ( వర్ని) వర్ని మండలంలోని ఎస్ఎన్ పురం గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల  కళ్యాణం కన్నుల పండుగగాఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్యాల అన్నారం గారు కార్యదర్శి చుండ్రు సూర్య భాస్కర్ గారు నేమాని వీర్రాజు గారు భీష్మ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు

.