నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జిగా శ్రీ గద్దె నరహరి నియామకం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గం మెటుపల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీ గద్దె నరహరిని నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు, తన నియమాకానికి సహకరించిన  రాహుల్ గాంధీకి, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ కు,   ,తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ మిద్దెల జితేందర్ కు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి,జువ్వాడి నర్సింగరావు కు, జువ్వాడి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

.