మధుయాష్కీ తల్లికి ఘన నివాళులర్పించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్ తల్లి శ్రీమతి అనసూయ అనారోగ్యంతో వయసు సంబంధిత రుగ్మతలతో బాధపడుతూ సోమవారం హైదరాబాదులోని  ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మధుయాష్కి గృహానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించి మధుయాష్కిని పరామర్శించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు

.