తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండలాల కాంగ్రెస్ నాయకులు డిసిసి డెలిగేట్ ఎంపిటిసి కొట్టం మనోహర్, మాజీ ఎంపీపీ పవన్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బర్ల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
