తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఆదివారం రోజున కాంగ్రెస్ లో చేరిన కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామ అధ్యక్షులు అచ్చ చంద్రశేఖర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి లింగంపల్లి ప్రణీత్ కుమార్, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కశవత్రి కళ్యాణ్ గార్లు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు..
కొన్ని ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ పార్టీ లో చేరామని మెమెప్పుడు సంజయన్న అడుగు జాడలో నడుస్తామని తెలిపారు.
అంతే కాకుండా అదే గ్రామానికి చెందిన కుంట శేఖర్, పల్లి లక్ష్మణ్, చిట్యాల నాగేష్, ఆర్మూర్ లక్ష్మణ్, న్యావనంది నరేష్ తో పాటు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్.
.