సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం జ్యోత్స్నా శివ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మల్కాజ్గిరి   పార్లమెంటరీ  ఎలెక్షన్స్ లో  భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి  గెలుపే లక్ష్యం గా  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదురుపల్లి పరిధిలో మేకల వెంకటేష్    ఫంక్షన్ హాల్ లో తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, వస్త్ర శాఖ  మంత్రివర్యులు  తుమ్మల నాగేశ్వరరావు , మాజీ మంత్రివర్యులు 

పట్నం మహేందర్ రెడ్డి  , మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి .

.