నర్సాపూర్ నియోజకవర్గంలో ఘనంగా హోలీ వేడుకలు

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలో హత్నూర మండల పరిధిలో గల పలు గ్రామాలలో సోమవారం నాడు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు రంగురంగులతో కలలతో హోలీ వేడుకలను ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి హోలీ నీ ప్రతి సంవత్సరం ప్రజలు సంతోషంగా నిర్వహించుకోవాలని వారు తెలిపారు వేడుకల్లో దౌల్తాబాద్ గ్రామస్తులు చిన్నలు పెద్దలు పాల్గొన్నారు

.