తెలంగాణ ప్రభ (నర్సాపూర్): తెలంగాణ ప్రభ నర్సాపూర్ జహీరాబాద్ ఎంపీ టికెట్ కేటాయించినందుకు బి ఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు సంగారెడ్డి జిల్లా బిసి నాయకులు వనరి గారి శ్రీకాంత్ జహీరాబాద్ లోకసభ స్థానానికి బారాస అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ కు బారాస అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి బీసీ నాయకులు తనకు రుణపడి ఉంటామని ఆయన తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలవడం ఖాయమని ఆయన తెలిపారు తెలంగాణ ఉద్యమ నాయకుడు గాలి అనిల్ కుమార్ పార్టీలకు అతీతంగా ఎంతో మందికి తన వంతు సహాయంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు కాబట్టి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ గా గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు
