రజక కుల సంఘానికి ప్రొసీడింగ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల పట్టణ రజక కుల సంఘానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీ లాండ్స్ నుండి మంజూరైన ప్రొసీడింగ్ కాపీని అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్.బోగ శ్రావణి 

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, పట్టణ ఉపాధ్యక్షుడు గాదాసు రాజేందర్, జంబుక శివ బిజెపి నాయకులు కార్యకర్తలు  రజక కుల సంఘం అధ్యక్షలు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

.