తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఉరుమడ్ల చరణ్ ను జగిత్యాల.ఓ.బి.సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించిన అధ్యక్షుడు కొక్కు గంగాధర్ ఇట్టి నియామక పత్రాన్ని అందించిన ఓ.బి.సి మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, నాపై నమ్మకంతో నా నియమకానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు. ధర్మపురి అర్వింద్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ కి,చిట్నేని రఘు, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, ఆకుల రంజిత్,కోరుట్ల బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలాల సాయిచంద్ కి ధన్యవాదాలు
ఇట్టి నియామక కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధులు భూమి రమణ, మర్రిపెళ్లి సత్యం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జూంబర్తి దివాకర్, గిన్నెల శ్రీకాంత్, పాల్గొన్నారు
.