ఘనంగా జర్నలిస్ట్ కావలి మోహన్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): సీనియర్ జర్నలిస్ట్ కావలి మోహన్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు శనివారం గాజులరామారం మహదేవపురంలో జర్నలిస్టు మిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కావలి మోహన్ ముదిరాజు ను శాలువాతో సత్కరించి కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాపై ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మీ ఆదరణకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గణేష్, యాకూబ్, నరేష్, శివ, సాయి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

.