మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల):కోరుట్ల  నియోజకవర్గంలోని పైడిమడుగు గ్రామానికి చెందిన రాజనర్సయ్య ఇటీవల మృతిచెందగా ఆయన కుమారులు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీధర్, శ్రీనివాస్ లను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు గురువారం పరామర్శించారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు జువ్వాడి కృష్ణారావు వెంట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆసిరెడ్డి రాజేశం, మాజీ సర్పంచ్ గాజర్ల కిష్టా గౌడ్, నరేందర్ గౌడ్, తిరుపతి గౌడ్, సురేష్ గౌడ్, సత్యం రెడ్డి, రాజారెడ్డి, నరాల శేఖర్, రమేష్, తిరుమల్ తదితరులు ఉన్నారు

.