తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల పట్టణంలోని స్థానిక VKB ఫంక్షన్ హాల్లో "శక్తి వందన్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా LED స్క్రీన్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ఉపన్యాసాన్ని వీక్షించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు భాగ్యలక్ష్మి, పట్టణ యువమోర్చా అధ్యక్షులు కొత్తకొండ వినీత్ గౌడ్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, ఉపాధ్యక్షులు గాదస్ రాజేందర్, మల్లీశ్వరి, సింగం పద్మ, భానుప్రియ, మధురిమ, పుష్పారెడ్డి, లక్ష్మీ, మేకల లక్ష్మి మరియు బిజెపి మహిళా మోర్చా నాయకురాలు కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు.
.