రేణుక ఎల్లమ్మ ను దర్శించుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాయికల్ మండలం సింగరావు పేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పట్నాలు,బోనాల పండుగలో పాల్గొని అమ్మవారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

ఆయన వెంట నాయకులు రాంచందర్ రావు, బర్కం మల్లేశం,రవి గౌడ్,గౌడ సంఘం నాయకులు,ప్రజలు తదితరులు ఉన్నారు.

.