మూడు అంగన్వాడి లకు 40కుర్చీలు వితరణ

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలంలోని పెద్దలింగాపూర్  గ్రామంలో మూడు అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు 40కుర్చీలను సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్  వితరన చేసినారు.గత కొద్దిరోజుల క్రితం కూడా అంగన్వాడి కేంద్రాలకు వెల్లే బాలింతలకు కూర్చోవడానికి ఇబ్బంది కరంగా ఉంటదనే ఉద్దేశంతో 60కుర్చీలను వితరన చేసినారు.అనంతరం గ్రామ ప్రజలు అంగన్వాడి టీచర్లు,ఆయాలు,పిల్లల తల్లితండ్రులు సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో MPTC కరివెద స్వప్న కర్నాకర్ రెడ్డి, PACS డైరెక్టర్ గన్నేరపు వసంత నర్సయ్య,ఉప సర్పంచ్ కుమార్,వార్డు సభ్యులు దుమాల భారతి శ్రీకాంత్ ,అక్కి శ్రీనివాస్,ల్యాగల సంపత్,సంతోషి కిషన్ ,నాయకులు పసుల వెంకట్,ల్యాగల బాగయ్య,అనిల్ ,అంగన్వాడి టీచర్లు ఆయాలు ,ANM లు ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయితీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

.