తెలంగాణ ప్రభ ( గంభీరావుపేట్): గంభీరావుపేట మండల కేంద్రంలోని గంభీరావుపేట నుండి లింగన్నపేట వెళ్లే బ్రిడ్జి పూర్తిగా స్థిథిలావస్తుకు చెందిన విషయం తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేయడంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం కలిగింది.గత నెల పదిహేను రోజుల నుంచి పనులు నడుస్తున్న నేపథ్యంలో శుక్రవారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు పర్యేక్షించారు.
వాహన దారులకు ఇబ్బంది కలగా కుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేయాలనీ సూచించారు.నూతన బ్రిడ్జి నిర్మాణం తో వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
.