బూత్ స్థాయి లో బీజేపీ ని బలోపేతం చెయ్యాలి

లగిసెట్టి శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.

తెలంగాణప్రభ( గంభీరావుపేట): గంభీరావుపేట మండల బీజేపీ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. బూత్ లో పార్టీ గెలిస్తే, నియోజవర్గం గెలుస్తున్నదని లాగిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంట అశోక్, జిల్లా అధికార ప్రతినిధులు దేవసాని కృష్ణ, గడ్డమీది ప్రసాద్ రెడ్డి, వార్డ్ సభ్యలు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు సర్వోతం, స్వామిరాజ్,రాజుగౌడ్, కోడె రమేష్,మల్లేష్ యాదవ్, రాకేష్ పాల్గొన్నారు.

.