తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నంది చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బావి ముఖ్యమంత్రి కేటీఆర్ మరిన్ని కాలాల పాటు ప్రజల కు సేవాలందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్,జడ్పీటీసీ బత్తిని అరుణ,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆకుల రాజేశ్ నాయకులు చిలివేరి శ్యామ్,వెంకటేశ్వర్ రావు, మురికి శ్రీనివాస్, చుక్క రవి,అలీం,గడ్డం బాలరాజు,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
