తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను బుధవారం రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ ప్రయాంక ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు ఉన్నారు.
