ఎస్సీ వర్గీకరణ విజయసారథి మంద కృష్ణ మాదిగ

ఢిల్లీ నుండి హైదరాబాదుకు ఈ నెల 13 న వస్తున్న సంధర్భంగా విజయోత్సవ ర్యాలీ జయప్రదం చేయండి                                                                             

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించాలని మేడ్చెల్ జిల్లా సన్నాహక  సమావేశాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం అంబేద్కర్ భవనంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్  జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాటం చేసి మాదిగ జాతి చిరకాల లక్ష్యమైన వర్గీకరణని సాధించిన సందర్బగా ఘనంగా స్వాగత తెలియజేయాలనీ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కేశపగా రాంచందర్ మాదిగ 

 ఎం ఎస్ పి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, ఎమ్మార్పీఎస్  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ,మేకల నగేష్ మాదిగ, బూరు రవి మాదిగ, డప్పు రామస్వామి మాదిగ,ఎర్రోళ్ల బాబు మాదిగ,తోకల చిరంజీవి మాదిగ, ముక్కెర్ల లాలయ్యమాదిగ,కోలేపాక వెంకట్, సిలువరు శ్రీనివాస్ మాదిగ, జోగు వెంకట్,రసమళ్ళ యాదగిరి, సలోమి, బచ్చలకూర స్వామి,వల్లూరు బాబు మాదిగ, పి గణేష్, పి నరేష్,దూలపల్లి శ్రావణ్ మాదిగ, ఎర్రోళ్ల నర్సింగ్,దీపు మాదిగ,అనిల్ మాదిగ, నియోజకవర్గ ,జిల్లా, రాష్ట్ర, జాతీయ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

.