తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ సిద్ధం వేణు,ఐదేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్బంగా , ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పొత్తూర్ తాజా మాజీ సర్పంచ్ సిద్దం శ్రీనివాస్,మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్, ఇల్లంతకుంటమాజీ మార్కెట్ కమిటీ డైరక్టర్ ప్రశాంత్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్నం శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
