తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెటుపల్లి మండల ప్రజాపరిషత్ లో మెటుపల్లి పట్టణానికి చెందిన 58,06,728 యాభై ఎనిమిది లక్షల ఆరువేల ఏడువందల ఇరవై ఎనిమిది రూపాయల విలువగల 58 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
ఈ కార్యక్రమంలో వారితో పాటు మెటుపల్లి మున్సిపల్ చైర్మన్ రణవేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయిన్ పల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు బీఆర్ఏస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.