తెలంగాణ ప్రభ (కోరుట్ల): పవిత్ర బక్రీద్ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను కలిసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం పట్టణ కౌన్సిలర్లు సంఘ లింగం, ఎంబేరి నాగభూషణం, ఆడెపు మధు, నాయకులు ఎంబేరి సత్యనారాయణ, ఖయ్యుమ్, రిజ్వాన్, రియాజ్, ఏ ఆర్ అక్బర్, సైఫుద్దీన్, పసుల కృష్ణ ప్రసాద్, బన్న రాజేష్, మేదరి లక్ష్మణ్, జాగిలం భాస్కర్, ముక్కెర రాజేష్, సదుల వెంకటస్వామి, ఎడ్ల రమేష్, చిట్యాల లక్ష్మీనారాయణ, చిట్యాల అశోక్, రసూల్ తదితరులు ఉన్నారు
.