కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ ఏరియాలో గురువారం రోజు ఎంపీటీసీ పందిర్ల నాగరాణి పర్ష రాములు గౌడ్  ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేసి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సందీప్ నాయకులు గంట బాలా గౌడ్ గడ్డమీద లావణ్య కోడిమోజు దేవేందర్ మెగి నరసయ్య గౌస్ తదితరులు పాల్గొన్నారు

.