కార్మిక దినోత్సవ వేడుకలలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జీడిమెట్ల లోని ఈస్ట్ కోస్ట్ మాగ్నెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకలలో పాల్గొని జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద.ఈ కార్యక్రమంలో కార్మిక యూనియన్ సభ్యులు ఎన్ శ్రీనివాసరావు, అమూల్, ప్రసాద్, వివేక్, ప్రసన్న జీత్, డి. అశోక్జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద.ఈ కార్యక్రమంలో కార్మిక యూనియన్ సభ్యులు ఎన్ శ్రీనివాసరావు, అమూల్, ప్రసాద్, వివేక్, ప్రసన్న జీత్, డి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.

.