దీక్ష శిబిరానికి తరలి వెళ్లిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు
తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు చేసిన అన్యాయాల పై కరీంనగర్ డిసిసి కార్యాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదివారం చేపట్టిన నిరసన దీక్ష కు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు,
కరీంనగర్లో చేపట్టిన దీక్ష శిబిరానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , పందిర్ల లింగం గౌడ్, కొమిరిశెట్టి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి , దత్తాద్రి గౌడ్, రఫీక్, అనవేని రవి, బానోతు రాజు నాయక్ , సూడిది రాజేందర్, పాతూరి భూపాల్ రెడ్డి , కొండాపురం శ్రీనివాస్ రెడ్డి , గుండాడి రామ్ రెడ్డి, రేవంత్ రెడ్డి టీం జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతూరి భూపాల్ రెడ్డి , కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చా గౌడ్ , పందిర్ల సుధాకర్ గౌడ్, కటికే రవి , బీపేట రాజ్ కుమార్, బాలయ్య లు వెళ్లి దీక్ష శిబిరంలో కూర్చున్న పొన్నం ప్రభాకర్ గౌడు కు , ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు , కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు ,హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ల కు , సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డికి వారు కరీంనగర్ వెళ్లి సంఘీభావం తెలిపారు
.