తెలంగాణ ప్రభ (మల్యాల): మల్యాల మండలంలోని రామన్నపేట గ్రామంలో మంగళవారం రాత్రి SI చిరంజీవి ఆధ్వర్యంలో యువతా కు గంజాయి వాడకం పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా si మాట్లాడుతూ యువత, గంజాయి కి బానిస కవద్దన్నరు పెద్దలకు యువతకు గంజాయి పట్ల జరిగే అనర్థాలపై అవగాహణ కల్పించారు గ్రామం లో cc కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముదనమ్మకలను నమ్మద్దన్నరు అన్నారు. . ఎవరైనా గంజాయి విక్రయించిన, వినియోగించిన తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులుగడ్డం మల్లారెడ్డి వలి పాల్గొన్నారు.
