తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ లో జరిగిన బి ఆర్ ఎస్ రైతు దీక్షలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి రైతు దీక్షలు చేపట్టడం జరుగుతుందని అన్నారు వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించడం లేదు ఎండిన పంట పొలాలు చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా కరెంటు నీళ్లు లేవు కన్నీళ్లు పంట నష్టపోయిన రైతులకు 20 వేల రూపాయల పర్యావరణ చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్రియేషన్ పరిహారం ఇవ్వాలని ఆమె అన్నారు కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చిల్లర మాటలు మని రైతులను కాపాడాలని ఆమె తెలిపారు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ రైతుబంధు రైతుబంధు కౌలు రైతులకు ఎన్నికల ముందు లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆమె అన్నారు రైతులు అందరూ ధైర్యంగా ఉండాలని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె తెలిపారు రైతులందరికీ బి ఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డి చంద్ర గౌడ్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు పాల్గొన్నారు
