మెదక్ జిల్లా కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూ జేయు నాయకులు

తెలంగాణ ప్రభ ( మెదక్ ): మెదక్ జిల్లా నూతన కలెక్టర్ రాహుల్ రాజ్ ను శుక్రవారం ఆయన ఛాంబర్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేసి  సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యండి.రియాజుద్దిన్, జిల్లా అధ్యక్షులు యండి.ఇంతియజుద్దిన్, జిల్లా ప్రధాన కార్యదర్శి యండి.యూసుఫ్ అలీ, నాయకులు సయ్యద్ సబ్దర్ అలీ పాల్గొన్నారు.

.