తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి డీఎస్పీ వంగ. రవీందర్ రెడ్డిని బదిలీ పై డీజీపీ కార్యాలయంకు వెళ్లగా,
సైబర్ క్రైమ్ డీఎస్పీగా పనిచేసిన కె.ఉమామహేశ్వర్ రావు మెటుపల్లి డీఎస్పీగా బదిలీ కాగా గురువారం రోజున మెటుపల్లి డిఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు
.