కోరుట్లలో సి ఏ‌ ఫస్ట్ క్లాస్ లో పాసైన చిరుమల్ల ప్రితమ్ కు సన్మానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘ భవనం లో సి ఏ (C A) లో ఫస్ట్ క్లాస్ లో పాసైనా చిరుమల్ల దనుంజయ్ కుమారుడు చిరుమల్ల ప్రితమ్ కు చిరు సన్మానం చేయడం జరిగింది

ఇట్టి కార్యక్రమం లో మున్సిపల్ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం,రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం మధు, రాష్ట్ర కార్యదర్శి జక్కుల జగదీశ్వర్, పద్మశాలి నియోజకవర్గం కన్వీనర్ జిల్లా దనుంజయ్, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి ముల్క ప్రసాద్, విశ్వ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గుండేటి రాజశేఖర్, చిరుమల్ల ధనుంజయ్, అందె రమేష్, కైరంకొండ రాజగంగారాం, యువత మాజీ అధ్యక్షులు ఎక్కల్ దేవి నవీన్, మహిళ సంఘం కన్వీనర్ మచ్చ కవిత, పిన్నంశెట్టి కవిత, నాయకులు రుద్ర సుధాకర్ సిరిపురం గంగాధర్, గజేంగి లక్ష్మిపతి, ఆడెపు నరేష్, ఎంబేరి సత్యం, రాడం అశోక్ తదితరులు పాల్గొన్నారు

.