అబ్దుల్ కలాం అవార్డు అందుకున్న డాక్టర్ శోభారాణి

తెలంగాణ ప్రభ, ( సిరిసిల్ల):యాక్టివా ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో  ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఎక్సలెంట్ అవార్డు అందుకున్న సిరిసిల్ల పట్టణము కు  చెందిన  ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు, ఉమెన్ స్వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి శోభ రాణి   సిరి ఆర్గనైజేషన్ ద్వారా చేసిన ,విద్యా, వైద్య రంగాలలో సేవలకు గాను యాక్టివ్ ఆర్గనైజేషన్ వారు హైదరాబాద్ హైటెక్స్ లో ఈ అవార్డు అందించారు

.