తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): సోమవారం రోజున ఉదయం ఇల్లంతకుంట మండలం గాలి పల్లి మరియు నర్సక్క పేట గ్రామాల్లో ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ ప్రతి ఒక్కరు సహకరించాలని ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
.