ఆపదలో అండగా చిన్నారులకు ఓదార్పునిచ్చిన భీమ్ యువత

తెలంగాణ ప్రభ, (ఎల్లారెడ్డిపేట): ఇటీవలే అనారోగ్యంతో, బెస్త ఎల్లం అకాల మరణం చెందారు.  మృతుని కుమారులైన అరవింద్, సాత్విక్ లకు, తోటి భీమ్ యువత మిత్రులు ఓదార్పునిచ్చి,  ఆపదలో అండగా ఉంటాం అంటూ భరోసా కల్పించారు.  తమ వంతు సహాయంగా మంగళవారం 50 కిలోల బియ్యం అందించారు.  ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, గుంటుకు రవి, బుర్క సత్యనారాయణ, ఈసరి కిరణ్, కారం కిషోర్, కొత్త అరుణ్, కొప్పలి రమేష్, రేసు గణేష్,  జంగం వంశీ, రేసు సుమన్, క్యారమ్ రాకేష్, రేసు శంకర్, మంగురపు రాజం, రేసు శేఖర్ బాబు, కారం రిషిలు, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

.